Skip to content

Air Pollution Essay In Telugu Language Origin

eddu shailaja

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును.

వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది. వాయు కాలుష్యం వలన స్ట్రాటో ఆవరణం (Stratospheric) లో ఓజోన్ తగ్గుదల (ozone depletion) మానవుల ఆరోగ్యానికే కాక భూమియొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.

కాలుష్య కారకాలు polluting elements[మార్చు]

వాయువులో కలసియున్న మానవులకు మరియు పర్యావరణమునకు హాని కలిగించు ఏదైనా పదార్ధమును వాయు కాలుష్య కారకం అందురు. కాలుష్య కారకాలు, ఘన, ద్రవ లేదా వాయు రూపములో ఉండవచ్చును.అంతేకాక అవి సహజముగా ఏర్పడవచ్చును లేక మానవ నిర్మితమై ఉండవచ్చును.[1]

కాలుష్య కారకాలు అవి ఉత్పన్నమగు విధానము ప్రకారము రెండు రకములుగా విభజింపవచ్చును - ప్రాథమిక లేదా ద్వితీయ రకాలు. సాధారణంగా ప్రాథమిక కాలుష్య కారకాలు ఏదైనా ప్రక్రియ నుండి నేరుగా ఉత్పన్నమైయ్యే పదార్ధాలు. ఉదాహరణకి అగ్ని పర్వతముల నుండి వచ్చే బూడిద, మోటారు వాహనముల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ లేక ఫ్యాక్టరీ ల నుండి వచ్చే సల్ఫర్ డై ఆక్సైడ్ లాంటివి.

ద్వితీయ రకపు కాలుష్య కారకాలు నేరుగా ఉత్పన్నం కావు. ప్రాథమిక కాలుష్య కారకాలు చర్యలకు లోనవ్వడం వల్ల లేక వాయువులో కలిసినందు వల్ల ద్వితీయ కాలుష్య కారకాలు ఏర్పడును. ద్వితీయ రకపు కాలుష్య కారకాలకు ఒక ముఖ్యమైన ఉదాహరణ -భూమిని అంటిపెట్టుకుని ఉండే ఓజోన్ - ఫోటోరసాయనిక స్మోగ్ ఏర్పడుటకు కారణమైన ఎన్నో ద్వితీయరకపు కాలుష్య కారకములలో ఒకటి.

కొన్ని కాలుష్య కారకాలు రెండు రకాలుగా ఉండవచ్చును. అనగా అవి సరాసరిగాను (ప్రాథమిక) మరియు ఇతర ప్రాథమిక కాలుష్య కారకాల చర్యల వల్లనూ ఉత్పన్నమగును.

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారి పర్యావరణ శాస్త్ర ఇంజినీరింగ్ ప్రోగ్రాం ప్రకారము యునెటెడ్ స్టేట్స్ లోని మరణాలలో 4 శాతం వరకు వాయు కాలుష్యం వల్లనే జరుగుచున్నవి.

ముఖ్యమెన ప్రాథమిక కాలుష్య కారకాలు మానవ చర్యల కారణముగా ఏర్పడినట్టివి. వాటిలో:

(NMVOC)లకు చెందు ఆరోమ్యాతిక్ మిస్రమములైన బెంజీన్, తోలుఈన్ మరియు క్సైలీన్ అనునవి క్యాన్సర్ కారకాలని అనుమాన పడుచున్నారు. వీటి ప్రభావములో ఎక్కువ కాలము ఉన్నచో ల్యూకేమియా కలగవచ్చును. ఇండస్ట్రియల్ వాడకంలో ఉన్న మరొక అపాయకరమైన మిశ్రమము 1, 3- బ్యుతడైయిన్.

 • నలుసు పదార్ధము (Particulate matter) - నలుసులు / రేణువులు, లేక అతి సన్నని బిందువులు అని కూడా పిలువబడు నలుసు పదార్దములు గాలిలో చేరిన అతి చిన్న ఘన లేక జల నలుసులు.ఏరోసోల్ అనగా వాయువు మరియు అందులో మిళితమైన నలుసులు.లేసమాత్రమైన పదార్థము యొక్క మూలము మానవ నిర్మితము లేక సహజ సిద్ధము కావచ్చును.కొన్ని నలుసులు సహజ సిద్ధముగా అగ్నిపర్వతములు, గాలిడుమారములు, అడవి మరియు గడ్డి ప్రదేశముల మంటలు, చెట్లూ చేమల జీవక్రియలు మరియు సముద్రములలోనించి పైకి చెదిరే నీళ్ళ వలన ఏర్పడును.వాహనములలో మండే భూగర్భము నుండి తీసిన ఇంధనములు, పవర్ ప్లాంట్స్ మరియు పెక్కు పారిశ్రామిక విధానములు మున్నగు మానవ ప్రక్రియలు కూడా మెండుగా ఏరోసోల్ లను ఉద్భావింపచేయును.నేడు ప్రపంచం మొత్తం మీద, మొత్తము వాతావరణంలోని ఏరోసోల్ లలో 10 శాతం, అన్త్రోపోజేనిక్ ఏరోసోల్ లు - మానవ సంబంధిత ప్రక్రియల వలన ఏర్పడినవి. గాలిలో చిన్న రేణువుల కలయిక పెరుగుట గుండె జబ్బులు, మారిన శ్వాస కోస ప్రక్రియ మరియు ఉపిరితిత్తుల క్యాన్సర్ మున్నగు పెక్కు ఆరోగ్య సమస్యలకు దరి తీయుచున్నది.
 • సీసము (lead), కాడ్మియం (cadmium) మరియు రాగి (copper) మున్నగు విషతుల్య లోహము (metal)లు.
 • క్లోరోఫ్లోరోకర్బనులు (Chlorofluorocarbons) (CFC)లు - ఓజోన్ పొరకు (ozone layer) హానికరములు. ఇవి ప్రస్తుతము బ్యాన్ చేయబడిన వస్తువుల నుండి వెలువడును.
 • అమ్మోనియా (Ammonia) (NH3) - వ్యావసాయిక ప్రక్రియలలో జనించును.అమ్మోనియా మిశ్రమము యొక్క ఫార్ములా NH3.ఇది సాధారణ స్థితిలో స్వాభావికమైన తీక్షణమైన వాసనా కలిగిన వాయువుగా లభ్యమగును.అమ్మోనియా ఆహార పదార్థములలోను ఎరువుల్లోనూ అగ్రగామిగా ఉంటూ, భూమి మీద ఉండే జీవులకు అవసరమైన పోషకాలను అందించుటలో గణనీయంగా సాయం చేస్తుంది. ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ అమ్మోనియా ఎన్నో మందుల తయారీలో వాడబడుతుంది. ఇంతగా వాడబడుచున్న అమ్మోనియా క్షరము మరియు హానికలిగించునది కూడా.
 • చెత్త, మురుగు కాలువలు మరియు పారిశ్రామిక ప్రక్రియలలో వెలువడే వాసన (Odor)లు
 • రేడియోధార్మిక కాలుష్యాలు (Radioactive pollutants) - న్యూక్లియర్ విస్ఫోటాలు (nuclear explosions), యుద్ధ పేలుడు సామగ్రి (explosives) మరియు రాడాన్ (radon) రేడియోధార్మిక క్షయం (radioactive decay) మున్నగు సహజ ప్రక్రియల వల్ల ఏర్పడతాయి

రెండో రకపు కాలుష్యాలు:

 • నలుసు పదార్థము వాయు రోపంలోని ప్రాథమిక కాలుష్యాలు మరియు మిశ్రమాలచే ఫోటో రసాయనిక స్మోగ్ ల ను౦డి ఏర్పడును.స్మోగ్ అనేది ఒక విధమైన వాయు కాలుష్యము; స్మోగ్ అనే పదము ఆంగ్లంలోని స్మోక్ మరియు ఫాగ్ అను పదముల మొదటి ఆఖరి అక్షరముల కలయిక.ఒకే ప్రదేశంలో ఎక్కువ మొత్తాలలో బొగ్గు కాలుట వలన పొగ మరియు సల్ఫర్ దయాక్సైడ్ల మిశ్రమము ఏర్పడి క్లాస్సిక్ స్మోగ్ కు దారి తీయును. నేటి పరిస్థితులలో స్మోగ్ మాములుగా బొగ్గు నుండి కాక వాహన మరియు పారిశ్రామిక వ్యర్ధ వాయువుల పై వాతావరణంలో సూర్యరశ్మి ప్రభావంతో ఏర్పడే రెండో రకపు కాలుష్యాలు మరల మొదటి రకపు కాలుష్యములతో కలసి ఫోటోకెమికల్ స్మోగ్ తయారవుతుంది.
 • భూ మట్టపు ఓజోన్ (Ground level ozone) (O3), NOx మరియు (VOC)ల నుండి తయారగును..ఓజోన్ (O3) భూమిని ఆవరించి ఉన్న పొరలలో ఒకటైన త్రోపోస్ఫియర్ అతి ముఖ్యమైన పాత్రధారి. (అలాగే అది స్త్రాతోస్ఫియర్ లోని కొన్ని ఇతర పొరలలో ముఖ్య పాత్ర వహించును. అ పోరలన్నితిని కలిపి ఓజోన్ పొర అందురు).పగలు, రాత్రి కూడా వాతావరణంలో జరిగే అనేక ఫోటో రసాయనిక మరియు రసాయనిక చర్యలలో ఓజోన్ ముఖ్య పాత్ర వహిస్తుంది.మానవ చర్యల వల్ల (ముఖ్యంగా రాతి ఇంధనం మండటం ద్వారా) ఎక్కువ నిష్పత్తిలో ఉన్నచో ఇది ఒక కాలుష్య కారకము కాగలదు మరియు స్మోగ్ తయారీలో భాగము పంచుకొంటుంది.
 • అదే విధంగా NOx మరియు (వోక్)ల నుండి పెరక్సి అసితిల్ నిత్రేట్ (Peroxyacetyl nitrate) (PAN) తయారవుతుంది.

స్వల్పమైన ప్రభావము కలిగిన వాయు కాలుష్యాలు

ఏ ఆర్గానిక్ మిశ్రమాలైతే పర్యావరణంలో జరుగు రసాయనిక, జీవ మరియు కాంతిమిళితమైన చర్యలకు లోబడవో వాటినే మొండి ఆర్గానిక్ కాలుష్యములు (POP)లు అందురు. ఇందు మూలముగా అవి పర్యావరణములో ఎక్కువకాలము ఎట్టి మార్పులకు లోబడక, బహు దూరములకు చేరుటలోను, మానవ మరియు జంతు శరీరములో చేరుటకు, మరియు ఆహారం ద్వారా ఎక్కువవుటకు తగిన గుణములు కలిగి, మానవ ఆరోగ్యముపై మరియు పర్యావరణ సమతుల్యతపై ఎంతో ప్రభావము చూపును.

వనరులు / మూలములు[మార్చు]

శ్వివిధ ప్రాంతములు, చర్యలు లేక కారకములు వాయు కాలుష్యమునకు మూలములు. అవి

వాయు కాలుష్యపు మూలములు మనకు కాలుష్యకారకములు వాతావరణములో విడుదల అవ్వటానికి గల కారణాలను, చర్యలను, ప్రాంతాలను ఎత్తి చూపును.ఇట్టి మూలములను రెండు ముఖ్యమైన వర్గాలుగా విభజింపవచ్చును. అవి:

అన్త్రోపోగేనిక్ మూలములు (మానవ చర్యలు) ఎక్కువగా పెక్కు విధాలైన ఇంధనము (fuel)లను మందించుట.

 • "Stationary Sources" include smoke stacks of power plant (power plant)s, manufacturing facilities (factories) and waste incinerators, as well as furnaces and other types of fuel-burning heating devices
 • "కదిలే మూలముల" కోవకు మోటారు వాహనములు (motor vehicles), సముద్రపు ఓడలు, విమానములు మరియు శబ్ద ప్రభావము మొదలైనవి చెందుతాయి.
 • వ్యవసాయంలో మరియు అడవుల నియంత్రణలో రసాయనాలు (శివామణి), దుమ్ము మరియు నియంత్రించబడిన మంట (controlled burn) పద్ధతులు.నియంత్రణలో మందించుట అను పద్ధతిని కొన్నిసార్లు అడవుల నియంత్రణలోను, వ్యవసాయములోను, ప్రేఇరీలను పునరుద్దరించుతలోను లేక గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించుటకు వాడతారు. అడవులు మరియు పచ్చిక భూముల పర్యావరణములో అగ్ని కూడా సహజమైన భాగమే. మరియు నియంత్రించబడిన అగ్ని ఫరేస్తర్లకు ఉపయుక్తము. మంటలను నియంత్రించడం ద్వారా కొన్ని అవసరమైన అడవి చెట్లను పెంచటానికి వీలవుతుంది. ఈ విధంగా అడవులను నవీకరించవచ్చును.
 • పెయింట్ (paint), హెయిర్ స్ప్రే (hair spray), వార్నిష్ (varnish), ఏరోసోల్ స్ప్రే (aerosol spray)లు మరియు ఇతర సాల్వెంట్ల నుండి వెలువడు ఆవిర్లు
 • చెత్తను ల్యాండ్ ఫిల్ (landfill) లలో చేరవేయుట వలన మితేన్ (methane) వాయువు జనింపచేనుమీథేన్ వాయువు విషతుల్యము కాదు కాని తేలికగా మండును కావున వాయువులతో కలిసి పేలే మిశ్రమాలను తయారు చేస్తుంది.అలాగే మితేన్ వాయువు మూసి ఉన్న ప్రదేశములలో ఆక్సిజన్ (ప్రాణ వాయువు) అందకుండా చేస్తుంది.గాలిలో ఆక్సిజన్ నిష్పత్తి 19.5 శాతంకన్నా తగ్గితే అస్ఫిక్సియ లేక ఊపిరి అందకపోవుట జరుగును.
 • న్యూక్లియర్ ఆయుధము (nuclear weapon)లు, విష వాయువు (toxic gas)లు, జేరం వార్ఫేర్ (germ warfare) మరియు రాకెట్ (rocket)లు మొదలగునవి మిలిటరీ.

సహజ వనరులు

ఎమిషన్ ఫ్యాక్టర్లు / బాహ్య ప్రసరణ మూలములు[మార్చు]

వాయు కాలుష్యపు (pollutant) బాహ్య ప్రసరణ మూలాలు - ఒక పని చేయటం వలన ఎంత ప్రమాణములో కాలుష్యము పరిసర వాతావరణంలో కలుస్తుందో తెలియ చెప్పేందుకు ప్రయత్నించే ప్రాతినిధ్య విలువలు.ఈ మూలాలను తరచుగా, కాలుష్యముని విడుదల చేసే పని యొక్క బరువు, పరిమాణము, దూరము లేక పని జరిగిన కాలము చే భాగింపబడిన ఆ పని వలన విడుదలైన కాలుష్యపు బరువుగా చూపుతారు (ఉదాహరణకు ఒక మెగాగ్రాము బొగ్గును కాల్చినచో వెలువడే నలుసులు కిలోగ్రాములలో).ఇట్టి మూలాలు వివిధ కార్యక్రమములలో విడుదలయ్యే కాలుష్య పరిమాణమును అంచనా వేయుటకు ఎంతో సహాయ పడును.ఎక్కువగా ఈ మూలాలు అందుబాటులో ఉన్న ఒక లక్షణం యొక్క విలువల సగటుగా చూపుతారు. మామూలుగా వీటిని దీర్ఘకాలపు సగటు ప్రాతినిధ్య విలువలుగా తీసుకొంటారు.

యునైటెడ్ స్టేట్స్ పర్యావరణం పరిరక్షించు ఏజన్సీ (United States Environmental Protection Agency) పెక్కు పరిశ్రమలకు సంబంధించిన వాయు కాలుష్యాల బాహ్య ప్రసరణ కారణాల సంపుటిని ప్రచురించింది.[2]యునైటెడ్ కింగ్డం (United Kingdom), ఆస్ట్రేలియా (Australia), కెనడా (Canada) మరియు ఇతర దేశాలు యురోపియన్ పర్యావరణ ఏజన్సీ (European Environment Agency) ప్రచురించినటువంటి పుస్తకములను ప్రచురించినవి.[3][4][5][6][7]

గదిలోని గాలి నాణ్యత (IAQ)[మార్చు]

భావన్నంతర్భాగంలో సరి అయిన గాలి ప్రసరణ లేని చోట్ల ఎక్కువ మంది జనం ఎక్కువ సమయమ గడిపినచో వాయు కాలుష్యం గూడు కట్టును.క్యాన్సర్ కారకమైన (carcinogen) రాడాన్ వాయువు కొన్ని ప్రదేశాలలో భూమినుండి వెలువడి భవనాలలో ఇరుక్కుంటుంది.తివాచి (carpet)లు మరియు ప్లయ్ వుడ్ (plywood)మున్నగు నిర్మాణంలో వాడు వస్తువులు ఫార్మాల్డిహైడ్ (formaldehyde) (H2CO) వాయువును విడుదల చేస్తాయి.పెయింట్ మరియు సాల్వెంట్లు ఎండిపోవునపుడు త్వరిత సేంద్రీయ మిశ్రమము (volatile organic compounds)లను (VOC)లు విడుదల చేయును.సీసం (Lead) పెయింట్ ధూళి (dust)గా మారి ఊపిరితో లోపలకు చేరును.గాలి శుభ్రపరిచే పరికరం (air freshener)ల, సువాసన కలుగచేయు పదార్దము ఇంసేన్స్ (incense), మరియు ఇతర సువాసన కలిగించు వస్తువుల వాడుకతో ఉద్దేశ్య పూర్వక వాయు కాలుష్యాన్ని చేస్తాము.పోయ్యిలలోను, ఫైర్ ప్లేస్ (fireplace)ల లోను మండించే చెక్కల వలన ఎక్కువ మొత్తాలలో పొగ నలుసులు బయటి లోపలి గాలిలో కలుస్తాయి.సరియిన గాలి ప్రసరణ లేని చోట్ల భావనాన్తర్భాగాములలో క్రిమిసంహారకం (pesticide)లను మరియు ఇతర రసాయనిక స్ప్రే లను వాడటం వలన కాలుష్యపు ప్రమాదాలు సంభవించును.

రాక్షస బొగ్గు (charcoal)ను లోపల కాల్చడంతోను, పొగ గొట్టాలు, గాలి బయటకు పోవు మార్గము సరిగా లేకపోవటంవలన కార్బన్ మోనాక్సైడ్ (CO) విషప్రయోగము, ప్రమాదాలు జరుగును.పైలట్ లైట్లు (pilot light) సరిగా లేకపోవుట వలన కూడా దీర్ఘ కాలము కార్బన్ మోనాక్సైడ్ విష ప్రభావానికి లోను కావచ్చు.ఇంట్లోని పైపు (plumbing)లలో సివర్ గ్యాస్ అయిన హైడ్రోజన్ సల్ఫైద్ (hydrogen sulfide)ను ఇంట్లోకి రానివ్వకుండా పట్టి బంధించు సాధనములను ఏర్పాటు చేస్తారు.డ్రై క్లీనింగ్ (dry cleaning) చేయబడిన చాలా రోజుల వరకు కూడా బట్టల నుండి టెట్రాక్లోరోఎతిలేన్ (tetrachloroethylene) లేక ఇతర డ్రై క్లీనింగ్ ద్రావకాలు వెలువడుతాయి.

ప్రస్తుతము చాలా దేశాలలో బ్యాన్ చేయబడినను, పూర్వము పారిశ్రామిక మరియు గృహ నిర్మాణ రంగములలో బహు విస్తారముగా వాడబడిన రాతి నార ఆస్బెస్టాస్ (asbestos) పెక్కు ప్రదేశములలో హానికరమైనది.అస్బెస్తాసిస్ (Asbestosis) అనేది దీర్ఘకాలము ఊపిరితిత్తు (lung)ల కణజాలంని ప్రభావితం చేస్తే వచ్చే ప్రదాహ (inflammatory) వైద్య స్థితి. ఈ స్థితి ఎక్కువ కాలం చాలా ఎక్కువగా ఆస్బెస్టాస్ ప్రభావానికి లోబడితే వస్తుంది. సామాన్యంగా రాతి నార ఆస్బెస్టాస్ తో నిర్మితమైన భవనాలు ఇతర వస్తువుల వాడకం దీనికి మూలం.రోగులు తీవ్ర స్థాయిలో డిస్ ప్నేయ (dyspnea) (ఊపిరి ఆడకపోవుట) అనుభవించుతారు మరియు వారికి పెక్కు విధముల ఊపిరితిత్తుల క్యాన్సర్ (lung cancer) సోకు ప్రమాదం ఎక్కువవుతుంది.సంబంధిత సాహిత్యములో స్పష్టమైన వివరణలు ఇవ్వనందున, వివిధ రకముల రోగములను గుర్తించుటలో జాగ్రత్తగా వ్యవహరించుట అవసరము.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారము అవి : ఆస్బెస్టాస్ఇస్ (asbestosis), ఊపిరి తిత్తుల క్యాన్సర్, మరియు మేసోతేలియోమ (mesothelioma) (మాములుగా చాల అరుదుగా కనిపించు క్యాన్సర్ రకము. దీని వ్యాప్తి ఎక్కువగా ఉన్నచో ఇది దీర్ఘకాలం ఆస్బెస్టాస్ ప్రభావంలో ఉండటం వలన కలుగుతుంది.

గాలిని కలుషితం చేసే వాయువులు మరియు గాలిలో కలసిన నలుసులు వలె జీవ మూలములు భావనాన్తర్భాగాలలోను దొరుకును.పెంపుడు జీవులు (Pet), మానవుల చర్మపు నలుసులు, ముక్కలైన జుట్టు, దుమ్ము, ధూళి, పక్క బట్టలలో, తివాచీలలో, ఫర్నిచర్లలో ఉండే తవుటి పురుగు (mite)లు ఎంజైములను మరియు మైక్రో మీటరు పరిమాణములో విసర్జనాలు, జీవులన్నీ మితెన్ని వదుల్తాయి, గోడలకు శిలీంధ్రాలు (mold) ఏర్పడి మైకో టాక్సిన్ల (mycotoxins)ను మరియు స్పోర్ లను తయారు చేస్తాయి, గాలిని నియంత్రించు (air conditioning) యంత్రములు లెగిఒన్నైరెస్ రోగము (Legionnaires' disease)నకు శిలీంద్ర ల ఉత్పత్తికి తగిన వాతావరణమును కల్పించి పెంచ గలవు. మరియు ఇంట్లో పెరిగే మొక్కలు (houseplant), మట్టి చుట్టుపక్కల ఉండే తోట (gardens)ల నుండి పుప్పొడి (pollen), దుమ్ము మరియు శిలీంధ్రాలు ఏర్పడును.భావనాన్తర్భాగాములలో, సరి అయిన గాలి ప్రసరణ లేనిచో ఇట్టి కాలుష్యములు సహజముగా ప్రకృతిలో ఉండే కంటే ఎక్కువ మోతాదులో పోగావుతాయి.

ఆరోగ్యముపై ప్రభావములు[మార్చు]

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము ప్రతి ఏటా వాయుకాలుష్యం వలన 2.4 మిలియన్ల జనం మరణిస్తున్నారు. అందులో 1.5 మిల్లియన్లు భవనాల లోపలి కాలుష్యం వలన.[8]"రోగాల పూర్వాపరాలను గురించి చెప్పే శాస్త్ర (Epidemiological) పరిధిలోని అధ్యయనాలు, ఏటా 5,00,000 కంటే ఎక్కువ మంది అమెరికన్లు కార్డియోపల్మోనరీ (cardiopulmonary) వ్యాధి బారిన మృతి చెందుతున్నారని తెలుపుతున్నాయి. ఈ వ్యాధి రేణువుల వాయు కాలుష్యం (fine particle air pollution) తో . . ."[9]బర్మింగ్ హాం యునివర్సిటీ (University of Birmingham) చేసిన ఒక అధ్యయనం ఊపిరితిత్తు ల వాపుతొ కూడిన వ్యాధి నిమోనియా (pneumonia) మృతులు మరియు మోటారు వాహన కాలుష్యం మధ్య ఉన్న దగ్గరి సంబంధాన్ని చూపిస్తుంది.[10] ఏటా ప్రపంచం మొత్తం మీద మోటారు వాహనాల వలన సంభవించే మరణాల కంటే ఎక్కువ వాయు కాలుష్యం వలన జరుగుతున్నాయి. 2005 ప్రచురింపబడి ఏటా 310000 యూరోపియన్లు వాయు కాలుష్యం వలన మరణిస్తున్నారని చెబుతుంది.తీవ్రమైన ఉబ్బసం ఆస్తమా, రొమ్ము పడిశం బ్రోన్కైటిస్, ఏమ్ఫీసేమ, ఊపిరితిత్తుల మరియు గుండె సంబంధిత జబ్బులు మరియు ఊపిరి సంబంధిత అల్లెర్జీలు మొదలైనవి వాయు కాలుష్యం వలన ప్రత్యక్షంగా ఏర్పడే మ్రుత్యువులకు కారణాలు.యు ఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ (US EPA) అంచనాల ప్రకారం డీసెల్ (diesel) ఇంజన్ టెక్నాలజీ లో (టైఏర్ - 2) ప్రకారము మార్పులను చేస్తే ఏటా అకాల మరణాలను 12000 తగ్గించవచ్చు, 15000 తక్కువ గుండె పోటు (heart attack)లు, 6000 వరకు పిల్లలు ఉబ్బసం (asthma) వలన తక్షణ చికిత్సా కక్ష్య (emergency room)కు చేరే కేసులను, మరియు 8900 వరకు ఊపిరికి సంబంధించి హాస్పిటల్లో చేరే కేసులను యునైటెడ్ స్టేట్స్ లో తగ్గించవచ్చు.

ఇండియా (India) లో 1984 లో జరిగిన భోపాల్ అనుకోని ఆపద (Bhopal Disaster) తక్కువ కాలపు ప్రబ్చావం కలిగిన అతి భయంకరమైన పౌర సంబంధమైన కాలుష్య ప్రమాదం.[11] యూనియన్ కార్బైడ్ కం., యు ఎస్ ఎ, వారి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి లీకైన పారిశ్రామిక వాయువులు తక్షణం 2000 మందిని పొట్టన పెట్టుకున్నవి, 150000 నుండి 600000 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 6000 మంది తరువాత మృత్యువ బారిన పడ్డారు.యునైటెడ్ కింగ్డం చరిత్రలో అత్యంత భయంకరమైన కాలుష్య సంఘటనా లండన్ (London) పై డిసెంబరు 4 (December 4) 1952 న ఏర్పడిన మహా స్మోగ్ (Great Smog of 1952) రూపంలో జరిగింది.కేవలం 6 రోజులలో 4000 మంది చనిపోయారు మరియు తరువాతి మాసాలలో 8000 పోయారు.1979 లో యు ఎస్ ఎస్ ఆర్ (USSR) లోని స్వేర్ద్ లోవ్స్క్ (Sverdlovsk) దగ్గరి ఒక బయలాజికల్ ఆయుధాలను (biological warfare) తయారు చేసే లాబొరేటరీలో జరిగిన ప్రమాదం లో లీక్ అయిన ఆంత్రాక్స్ (anthrax) స్పోర్ల వలన వందలమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా (United States of America) లో నేటి వరకు అతి పెద్ద కాలుష్య ప్రమాదము 1948 సంవత్సరం అక్టోబరు చివర్లో దోనోర, పెన్న సిల్ వానియా (Donora, Pennsylvania) లో జరిగింది. దీనివలన మొత్తం 20 మంది మృతిచెందగా 7000 పైగా క్షతగాత్రులయ్యారు.[12]

గాలి లోని కాలుష్యాలు ఆరోగ్యం పై చూపెట్టు ప్రభావాలు కనిపించని జీవరసాయనిక మరియు శారీరక మార్పుల నుండి మొదలుకొని ఊపిరి ఆడకపోవుట, రోప్పుట, దగ్గుట, మరియు ఊపిరి, గుండె సంబంధిత అనారోగ్యాలను తీవ్రతరము చేయుట వరకు ఉంటాయి.వీటివలన మందుల వాడకం, డాక్టర్లను కలవటం లేక తక్షణ చికిత్స చేయించు కొనుట, హాస్పిటల్లలో చేరుట, మరియు అకాల మరణాలు పెరుగును.మానవ ఆరోగ్యం పై చెడు లక్షణాలు కల గాలి చూపే ప్రభావము చాలా రకాలు, కాని ఎక్కువగా అది శరీరంలోని ఊపిరితిత్తుల వ్యవస్థను మరియు రక్త ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.వాయు కాలుష్యం యొక్క వ్యక్తిగత ప్రభావాలు ఆ వ్యక్తి పై ఎటువంటి కాలుష్యం, ఎంత సమయము పనిచేసింది, ఆ వ్యక్తి యొక్క పూర్వారోగ్యము మరియు వంశ పారంపర్యము మొదలైన అంసములపై ఆధారపడతాయి.

సదరన్ కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెల్స్ బేసిన్ (Los Angeles Basin) మరియు సాన్ జోఅక్విన్ లోయ (San Joaquin Valley) లోని వాయు కాలుష్యము, ఆరోగ్యము పై దాని ప్రభావము గురించి చేసిన ఒక ఎకనామిక్ అధ్యయనం ప్రకారం ఫెడరల్ ప్రమాణాలను అతిక్రమించే వాయు కాలుష్యముల వలన ప్రతి ఏడు 3800 మంది అకాల మరణం చెందుతున్నారు (మామూలు కంటే సుమారు 14 ఏళ్ళు ముందుగా).ఈ ప్రదేశంలో ఏటా జరిగే అకాల మరణాల సంఖ్యా ఆటోమొబైల్ యక్సిదేంట్ల (ఏటా సరాసరి 2000 వరకు) వలన జరిగే వాటి కన్నా గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి.[13]

సిస్టిక్ ఫైబ్రోసిస్ ప్రభావం పై[మార్చు]

1999 నుండి 2000 వరకు యూనివర్సిటీ అఫ్ వాషింగ్టన్ (University of Washington) చేపట్టిన ఒక అధ్యయనంలో నలుసు పదార్థం వల్ల ఏర్పడే వాయు కాలుష్యానికి దగ్గరగా మసలుకోను రోగులలో పల్మోనరీ వ్యాధులు ప్రకోపించుట మరియు ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవుట గమనించిరి.[14] అధ్యయనానికి ముందే రోగులను స్యూదోమోనాస్ ఏరుగినోస (Pseudomonas aeruginosa)లేక బుర్ఖోల్దేరియ సెనోసుపసియ (Burkholderia cenocepacia) వంటి కాలుష్యముల పరిమాణం ఎంత ఉన్నదో అనే కాక వారి సోషియో-ఎకనామిక్ స్థితి గురించి కూడా పరీక్షించితిరి. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు యునైటెడ్ స్టేట్స్ లో ఏదేని ఒక పర్యావరణం పరిరక్షించు సంస్థ (Environmental Protection Agency)కు దగ్గరగా నివసించిరి.ఈ అధ్యయన కాలంలో 117 మరణాలు వాయు కాలుష్యం వలన సంభవించినవి అని గుర్తించితిరి.ఎట్టి రోగులయితే సరైన వైద్య సహాయమందగలదని మహా నగరాలకు దగ్గరగా లేక మహా నగరాలలో నివసించిరో అట్టివారి శరీరములో కాలుష్యములు ఎక్కువ మోతాదులో ఉండినవి. పెద్ద నగరాలలోని వ్యర్ధ బాహ్య ప్రసరణలు ఎక్కువగా ఉండుటయే దీనికి కారణము.సిస్తిక్ ఫైబ్రోసిస్ వలన రోగులు పుట్టుకతోనే శ్వాసకోస వ్యవస్థ పనితీరు తగ్గి వుంటుంది. ఆపై రోజువారీ కాలుష్యలైన వాహనాల నుండి వెలువడే పొగ, పొగాకు పొగ మరియు భవనాలలో ఉష్ణోగ్రత పెంచేందుకు వాడే సాధనాలను సరిగా వాడకపోవుట శ్వాసకోస పని తీరును ఇంకా తగ్గిస్తాయి.[15]

COPD పై ప్రభావములు[మార్చు]

దీర్ఘకాలం ఊపిరితిత్తుల పనికి అడ్డు పడే రోగాల (Chronic obstructive pulmonary disease) (COPD) కోవకి దీర్ఘకాలపు రొమ్ముపడిశం (chronic bronchitis), ఏమ్ఫీసేమ (emphysema), మరియు కొన్ని రకముల ఉబ్బసం చెందుతాయి.[16]

1960-1961 లో గ్రేట్ స్మోగ్ అఫ్ 1952 (Great Smog of 1952) పర్యవసానాలపై చేపట్టిన ఒక అధ్యయనం, 293 మంది లండన్ వాసులను 477 మంది ఇతర పట్టణాల (ఏవైతే క్రానిక్ రొమ్ము పడిశం బారిన మృతిచెందిన వారి సంఖ్యా తక్కువగా చూపెట్టేనో)లో (గ్లౌసెస్తర, పీటర్ బరొహ్, మరియు నోర్విచ్) నివసించేవారితో పోల్చింది.ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ కుడా మగవారు, తపాలా శాఖలో పనిచేయు 40-59 వయస్కులు.ఇతర పట్టణముల వాసులతో పోలిస్తే లండన్ వాసులు ఎక్కువ తీవ్రమైన శ్వాసకోస సంబంధిత శోధనలు (దగ్గు, కఫం, మరియు దిస్ప్నేయ), తగ్గిన శ్వాసకోస వ్యవస్థ పనితీరు (ఎఫ్ ఇ వి1 మరియు అత్యధిక ప్రవాహం నిష్పత్తి), మరియు కఫం తయారీ మరియు చీము చేరుట ఎక్కువని తేలినది.ఈ తేడాలు 50-59 వయస్కుల మధ్య ఎక్కువగా కనిపించినవి.ఈ అధ్యయనంలో వయసు మరియు పొగ తాగే అలవాట్లు నియంత్రించారు కావున ఆయా ప్రదేశముల లోని కాలుష్యములే గమనించిన తేడాలకు కారణాలని నిర్ధారించారు.[17]

సిస్తిక్ ఫైబ్రోసిస్ (cystic fibrosis) లాగానే ఎక్కువ పెద్దవైన పట్టణాలలో నివసించడం ద్వారా క్లిష్టమైన అనారోగ్యాలు ఎక్కువగా బయటపడతాయని భావిస్తారు.పట్టణ ప్రాంతాలలోని రోగులు మ్యూకస్ (mucus) ఎక్కువగా తయారవ్వటం, స్వాసకోస వ్యవస్థ పనితీరు తగ్గుట, మరియు సొంతగానే క్రానిక్ బ్రోన్కైటిస్ మరియు ఏమ్ఫీసేమ ఉన్నవని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.[18]

1952 లో మహా స్మోగ్[మార్చు]

1952 డిసెంబరు మొదట్లో ఒక చల్లని పొగమంచు లండన్ పై పరుచుకొంది.చలి తట్టు కోవటానికి లండన్ వాసులు మామూలు కంటే ఎక్కువగా బొగ్గును కాల్చడం మొదలు పట్టారు.దీని వలన తయారైన వాయు కాలుష్యం, ఫాగ్ లోని చల్ల గాలుల సాంద్రత వల్ల బంధింపబడింది.కాలుష్యాలు ఎక్కువగా పోగుపడినవి, ముఖ్యముగా బొగ్గు నుండి వెలువడిన పొగ నాటకీయముగా పెరిగిపోయింది.లండన్ లో గృహావసరాలకు తక్కువ నాణ్యత కలిగిన, సల్ఫర్ శాతం ఎక్కువగా ఉన్న బొగ్గును వాడటం సమస్యను ఇంకా తీవ్రపరిచింది. దేశంలోని యుద్ధానంతర ఆర్థిక మాన్ద్యతను ఎదుర్కొనుటకు, మంచి నాణ్యతగల బొగ్గును ఎగుమతి చేసేందుకు అనుమతులిచ్చారు.ఈ పొగమంచు, లేక స్మోగ్, ఎంత దట్టముగా ఉన్నదంటే డ్రైవింగ్ చాల కష్ట సాధ్యము లేక అసాధ్యమైనది.[19] ద్ర్స్యత్వము బాగా తగ్గిపోవడంతో నేరాలు పెరిగాయి అంతేకాక రవాణా ఆలస్యం కావడం మరియు పట్టణం మొత్తం స్తంభించిపోయింది.చలి వల్ల పొగమంచు ఆవరించుకొన్న 4 రోజులలో 4000 మంది మృత్యు వాత పడ్డారు.[20]

పిల్లలపై ప్రభావం[మార్చు]

వాయు కాలుష్యములు ఎక్కువగా ఉన్న ప్రపంచ పట్టణాలలోని పిల్లలు ఉబ్బసం, నిమోనియా మరియు ఇతర శ్వాసకోస సంబంధమైన జబ్బుల బారిన పడవచ్చును అలాగే ఆయ పట్టణాలలో జననాలు తక్కువగా ఉండవచ్చును.యువత ఆరోగ్య పరిరక్షణా చర్యలను న్యూ ఢిల్లీ, ఇండియా (New Delhi, India) వంటి పట్టణాలలో చేపట్టారు. ఇక్కడ ఇప్పుడు కంప్రెస్ చేయబడిన సహజ వాయువును బస్సులలో వాడుతున్నారు. దీని వలన పీ-సూప్ స్మోగ్ ఏర్పడదు.[21]ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) చేసిన పరిశోధన ప్రకారం ఏ దేశాలలో బీదరికం మరియు జనాభా పెరుగుదల ఎక్కువగా వున్నాయో ఆ దేశాలలో నలుసు పదార్థము అత్యధికమైన నిష్పత్తిలో ఉంది.ఈ దేశాలకు ఉదాహరణ: ఈజిప్టు (Egypt), సూడాన్ (Sudan), మంగోలియా (Mongolia), మరియు ఇండోనేసియా (Indonesia).1970 లో శుద్ధమైన గాలి శాసనము (Clean Air Act) చేయబడింది. అయినాకాని 2002 లో కనీసం 146 మిలియన్ల అమెరికన్లు, 1997 లో జాతీయ పరిసర గాలి నాణ్యతా ప్రమాణాలు తెలిపిన కాలుష్యాలు ఒక్కటైనా ఉన్న ప్రదేశాలలో నివసించారు.[22] ఆ కాలుష్యాలు ఏవనగా: ఓజోన్, నలుసు పదార్థము, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజెన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మరియు సీసం.పిల్లలు ఎక్కువ సమయమ బయట గడుపుట వలన పైగా చిన్నపాటి శ్వా సకోస వ్యవస్థ ఉండుట వలన, వాయు కాలుష్యపు ప్రభావానికి ఎక్కువగా లోనవుతారు.

మిగతా వాటితో పోల్చితే "శుద్దమైన" ప్రదేశాలు, వాటిలో ఆరోగ్యం పైన ప్రభావములు[మార్చు]

తక్కువ కాలుష్యమున్న ప్రాంతాలలో కూడా ప్రజారోగ్యముపై ప్రభావములు బహు తీవ్రమైనవి మరియు ఖరీదైనవి కావచ్చును. ఇది ఎందుకంటే కాలుష్యము తక్కువగా ఉన్నను ప్రభావము కలిగించవచ్చు మరియు ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇట్టి గాలిని దానితో పాటు కాలుష్యములను పీల్చుకోనగలరు. బ్రిటిష్ కొలంబియా ఊపిరితిత్తుల అసోసియేషన్ వారి కోసం 2005 లో జరిపిన ఒక శాస్త్ర బద్దమైన అధ్యయనంలో పరిసరాలలోని నలుసు పదార్ధము 1% మరియు ఓజోన్ 2.5 రెట్లు తగ్గినచో ఏటా 29 మిలియన్ అమెరికన్ డాలర్లను ఆ ప్రాంతంలో 2010లో అదా చేయవచ్చు[23].ఈ విషయము ప్రాణాంతకమైన మరియు వ్యాధిగ్రస్త పరుచు ప్రభావాల ఆరోగ్య విలువను తెలిసికొనుట పై ఆధారపడుతుంది.

తగ్గించేందుకు చర్యలు[మార్చు]

వాయు కాలుష్యమును తగ్గించుటకు వివిధ రకములైన కాలుష్య నియంత్రణ టెక్నాలజీలు మరియు భూమిని వాడుటకు ప్రణాళిక (land use planning) స్త్రాటేజీలు అందుబాటులో ఉన్నాయి.అతి సామాన్య స్థాయిలో భూమి వాడుకా ప్రణాళికలో జోన్లను ఏర్పరుచుట మరియు రవాణా వ్యవస్థను ప్లాన్ చయుట ఇమిడి ఉంటాయి.ఎక్కువ భాగం అభివృద్ధి చెందినా దేశాలలో, భూమి వాడుకా ప్రణాళిక సోషల్ పాలసీలో ముఖ్యమైన భాగము. దీనివలన భూమిని సమర్ధవంతంగా దేశపు మరియు ప్రజల బాగు కోసమే కాక పర్యావరణాన్ని పరిరక్షించుటకు వీలవుతుంది.

చలనం కలిగిన మూలాలనుండి వెలువడే కాలుష్యాన్ని తగ్గించటానికి చేసే ప్రయత్నాలు కొన్ని: ప్రాథమిక నిబంధన (చాలా అభివృద్ధి చెందినా దేశాలలో అనుమతులిచ్చే నిబంధనలున్నాయి), నిబంధన పరిధి పెంచి కొత్త మూలాలను కలుపుకొను, (విహారనౌక (cruise) మరియు రవాణా నౌకలు, వ్యవసాయ పనిముట్లు మరియు గ్యాస్ తో నడిచే లాన్ త్రిమ్మర్లు,చెయిను సాయముతో నడిచే రంపం (chainsaw) మరియు స్నో మొబైల్స్ (snowmobiles)) వంటి చిన్న పరికరాలు, ఇంధన వాడుకలో సమర్ధత పెరిగింది (ఉదాహరణకు హైబ్రీడ్ వాహనాలు (hybrid vehicle), ఎక్కువ శుద్ధమైన ఇంధనాలకు (బైయో ఇతనాల్ (bioethanol), బయో డీసెల్ (biodiesel) ఎలెక్ట్రిక్ వాహనాలుగా మార్పు మొదలైనవి) మార్పు చేసికొనుట.

నియంత్రించు సాధనాలు[మార్చు]

“Earth provides enough to satisfy every man’s needs, but not every man’s greed.”
― Mahatma Gandhi

“This entire planet is our home. We are the only species that systematically destroy our own habitat.”- Marianne Williamson

“One person alone cannot save the planet’s biodiversity, but each individual’s effort to encourage nature’s wealth must not be underestimated.”- United Nations Environment Programme (UNEP)

Introduction

Pollution prevention is a major global concern because of the harmful effects of pollution on a person’s health and on the environment. Environmental pollution comes in various forms, such as: air pollution, water pollution, soil pollution, etc.

Everyone is a stakeholder as we are all inhabitants of this one and only mother earth. Each person can contribute something to advance environmental pollution mitigation measures. Environmental protection means caring for our resources and subsequently for ourselves and ensuring a sustainable future for generations to come will have a better environment.

“If we heal the earth, we heal ourselves.”Wangari Maathai

You and I should therefore accept personal responsibility for the success of the environmental protection programs of our respective community by cooperating and actively participating in making the atmosphere pollution free. Help stop pollution today. Although on an individual basis, we can help combat pollution in our own immediate environment, efficient control can be best institutionalized through legislation. Thus, most countries have already addressed the issue by passing some form of pollution prevention measures.

Also Read: Phytoremediation- Solution to Contaminated Environment

Averting the onset of pollution in any area; i.e. be it on air, water or land, could be a start and the simplest preventive solution to the problem. This calls for a conscientious effort to adopt good practices or habits by the people, the passage and the proper implementation of appropriate government laws and strict compliance especially by potential industrial pollutants.

If there are no pollutants, there will be no pollution. And yet, this is easier said than done. Certain bad habits are entrenched and industrial development somehow carries with it the concomitant burden of pollution. The cost to business and its commercial ramifications make this rather simple preventive approach quite complicated and more difficult to implement.

Everyone can help by self education and by adopting good and healthy practices. It is also important that we help raise awareness about the significance of environmental issues, their dire consequences and what can be done.

Also Read:Bioremediation- The New Age Cleansing Technology of the Environment

Every action or inaction of any person in regard to her or his surroundings has an effect- be it good, neutral or bad- on the environment. Nature already provides for our needs. Whatever we do to it gets back to us. If we are friends of the earth, it will also be friendly to us. By becoming aware and doing the right action, we choose to be part of the solution. What comes to mind now to serve as reminders include the following:

 • Stop smoking or at least follow the “No Smoking” sign.
 • Use unleaded gasoline in your cars.
 • Keep your car properly maintained to keep it in good running condition to avoid smoke emissions.
 • Share a ride or engage in car pooling.
 • Instead of using your cars, choose to walk or ride a bicycle whenever possible. With this eco-friendly practice, you will also be healthier and happier by staying fit.
 • Never use open fires to dispose of wastes.
 • Adopt the 3Rs of solid waste management: reduce, reuse and recycle. Inorganic materials such as metals, glass and plastic; also organic materials like paper, can be reclaimed and recycled. This takes into account that the proven solution to the problem of proper waste management (especially in third world countries) is proper disposal (in waste bins for collection and not in the street where it could fall into drains), waste segregation and collection, and recycling.
 • Start composting brown leaves in your yard and green scraps from your kitchen. It will reduce waste while improving your yard and garden soils.
 • Reconnect with nature. Live green by using green power supplied abundantly and freely by wind and the sun. Hang your laundry to dry to minimize use of gas or electricity from your dryers. Enjoy fresh air from open windows to lessen the use of air conditioning system.
 • Patronize local foods and goods. In this manner, transporting goods and foods prepared with GMOs which uses fuel from conventional energy sources will be minimized.
 • Use eco-friendly or biodegradable materials instead of plastic which are made up of highly toxic substances injurious to your health.
 • Create your green space. Value your garden. Plant more trees and put indoor plants in your homes. They clean the air, provide oxygen and beautify your surroundings. Thus, care for them and by protecting them, especially the big trees around and in the forest, you protect yourself and your family, too.
 • Have a proper waste disposal system especially for toxic wastes
 • Take very good care of your pets and their wastes.
 • Never throw, run or drain or dispose into the water, air, or land any substance in solid, liquid or gaseous form that shall cause pollution.
 • Do not cause loud noises and unwanted sounds to avoid noise pollution.
 • Do not litter in public places. Anti-litter campaigns can educate the populace.
 • Industries should use fuel with lower sulphur content.
 • Industries should monitor their air emissions regularly and take measures to ensure compliance with the prescribed emission standards.
 • Industries should strictly follow applicable government regulations on pollution control.
 • Organic waste should be dumped in places far from residential areas.
 • Say a big “NO” to GMOs or genetically modified organisms. Genetically engineered crops are not only bad for the environment since they require massive amount of fungicides, pesticides, and herbicides; but GMO altered foods are also health risks and negatively impact farmers’ livelihood.

Conclusion

Breathing is life. We know that we will survive without food for several weeks and without water for few days, but without oxygen, we will die in a matter of minutes. The oxygen, the air we breathe sustains us. So, let us make today and everyday a good day for everyone. Allow the earth to have more clean air. Help control pollution.

Earth eventually had an atmosphere incompatible with life. Nevertheless, life on earth took care of itself. In the thinking of the human being a hundred years is a long time. A hundred years ago we didn’t have cars, airplanes, computers or vaccines. It was a whole different world, but to the earth, a hundred years is nothing. A million years is nothing. This planet lives and breathes on a much vaster scale. We can’t imagine its slow and powerful rhythms, and we haven’t got the humility to try. We’ve been residents here for the blink of an eye. If we are gone tomorrow, the earth will not miss us.

We must help fight Global Warming by doing the following steps:

 1. Plant more trees
 2. Don’t waste water
 3. Use cloth bag and don’t burn plastic

Also Read: Importance of National Ambient Air Quality Standards

Author

Mr. Laxmi Prasad Boda is a B.com (Hons) third year student in the Indian Institute of Management and Commerce (IIMC), Hyderabad, India. He can be contacted at laxmiprasad330[at]gmail[dot]com.

Do you have a flair for writing? Interested in environmental issues? Why don’t you submit an article for the GreenCleanGuide 2013 contest? For contest rules, please visit thislink.

Image credit

Read more articles on Sustainable living from here.

Why AAP Government’s Odd-Even Car Formula is Good for the Environment

Air Pollution Levels at Delhi